Posts

బీజేపీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీ రావిరాళ పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలునాటి దీన్ దయాల్ జికి ఘనంగా నివాళి

Image
బీజేపీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీ రావిరాళ పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలునాటి దీన్ దయాల్ జికి ఘనంగా నివాళి    Bjp పార్టీ హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త *పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ*  *104వ జయంతి* కార్యక్రమం ఈ రోజు  *34* వార్డ్ *వి టీ కాలని* ప్రాంతంలో  బీజేపీ నాయకులు వార్డ్, కాలని పెద్దలు నాయకులు కలిసి *దీన్ దయాల్ జి...* నినాదాలతో కాలని లో మొక్కలునాటి ఘనంగా నివాళులర్పించారు .. ఈ కార్యక్రమంలో  బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్,బొజ్జ నాగరాజు, నాయకులు మేడం ప్రభాకర్, నూకల జయపాల్ రెడ్డి,యానాలా యాధగిరి రెడ్డి, అధ్యక్షుడు నాగులపల్లీ శ్యామ్ సుందర్,కృష్ణ మూర్తి, లింగయ్య గౌడ్, శ్రీమతి లలితమ్మ,బిక్షం,వెంకన్న, నర్సింహ,రేణుక,ఈశీర్, వెంకటేష్ గౌడ్, పోచయ్య, విశ్వనాధ్, సుబ్బారావు, శ్రీనివాస్ చారి,  శ్రీనివాస్ , దేవా గారు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 104వ జయంతి

Image
ఘనంగా స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  104వ జయంతి   సందర్భంగా 13వ అభివృద్ధి కార్యాలయంల దీన్ దయాల్ చిత్రపటానికి బిజెపి జిల్లా సీనియర్ నాయకులు  నర్సింగ్ రావు పట్టణ అధ్యక్షులు పాద రాజు ఉమా శంకర్ రావు వార్డు కౌన్సిలర్ కవిత నర్సింహ చారి  పూలమాలవేసి తదనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ వారు చేసిన సేవలను స్మరించుకుంటూ దీన్ దయాల్ గారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చు కొన్న పద నిర్దేశకుడు పండిత్ దీన్ దయాల్ గారు భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు అదే ఏకాత్మ మానవతా వాదం అదే స్ఫూర్తిని గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు దీన్ దయాల్ గారు సిద్ధాంతాలను ఆదర్శాలను అంకితభావంతో పాటిస్తూ దేశంలో  పలు సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు వారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా నాయకులు పాపాయి గౌడ్ నీలం రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ పట్టణ ప్రధాన కార్యదర్శి జక్కల కమలాకర్ పట్టణ ఉపాధ్యక్షులు సిరికొండ కిరణ్ వార్డు అధ్యక...

ఎమ్మెల్సీ బరిలో డా. కాచం సత్యనారాయణ -  బరిలో నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే  అంటున్న తెలంగాణ వాదులు, యువత, కార్మికులు

Image
ఎమ్మెల్సీ బరిలో డా. కాచం సత్యనారాయణ  బరిలో నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే  అంటున్న తెలంగాణ వాదులు, యువత, కార్మికులు తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి  తెలంగాణ ప్రాంతంలో *కాచం* అని తెలవని ఉద్యమకారుడు ఉండడు ఉద్యమంలో మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి యువతకు ఆదర్శంగా ఉన్న నాయకులు  కార్మిక సంఘ నాయకునిగా కొన్ని వందల సంఘాలకు పురుడు పోసిన నాయకుడు  డా  కాచం ఎంతోమంది ఉద్యమకారులకు కవచంగా నిలబడ్డా నాయకులు సత్యనారాయణ. పట్టభద్ర నియోజకవర్గంలో బరిలో నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే అని అంటున్న తెలంగాణ వాదులు, యువత కార్మికులు రంగారెడ్డి,హైదరాబాద్, పాలమూరు నియోజకవర్గం యువత ఉద్యమకారులు ఉద్యోగులు అంతా  కాచం సత్యనారాయణ  మీదనే ఫోకస్.  

ప్రజలకు విశిష్ట సేవలు అందించిన పాదర్తి బాలాజీ

Image
ప్రజలకు విశిష్ట సేవలు అందించిన పాదర్తి బాలాజీ పాదర్తి బాలాజీ నెల్లూరు పట్టణములో పప్పుల వీధి అభయాంజనేయ స్వామి కి సేవలు చేస్తూ, లాక్ డౌన్ సమయం లో పేద ప్రజలకు విశిష్ట సేవలు అందించారు.. అభయాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు  దాతల సహకారంతో పూజలో పాల్గొన్న భక్తులందరికీ అభయాంజనేయ స్వామి వెండి  డాలర్లు అందజేయడం జరిగింది. Town RSS, BJP లో కీలక బాధ్యతలు ఉన్నాయి. ఇయనను నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం,  రూరల్ ఆర్య వైశ్య సంగం  ల వారు అభినందించారు. సేవకు ప్రతి రూపం పాదర్తి బాలాజీ  అని  చెప్పుకోవచ్చు.

చెట్లు 2

Image

చెట్ల వివరాలు

Image

మూలాలు తెలియని నేటి తరం

మూలాలు తెలియని నేటి తరం, ఇదే ఈరోజు ఆంధ్ర పుట్టి ముంచిన శాపం…! నిజమేరా అన్నింటికీ మూలం అంటారు. కానీ, ఆ నిజం వెనుక మనం నమ్మే నిజాన్ని మించిన నిజం ఉంటుంది అని మనం గ్రహించమలేము. సూర్యుడు భూమికి తూర్పున ఉదయిస్తాడు అన్నది మనం నేర్చుకున్న నిజం. కానీ, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అసలు వాస్తవం. ఇలా మనం నమ్మే ప్రతి నిజం వెనుక మనకు తెలియని తర్కం ఒక్కటి ఉండొచ్చు. ఆ వాస్తవాల్ని గ్రహిస్తే, మన జీవితాలే కాదు, మనము నిర్మించుకుని నివసించే సమాజం కూడా వేరేగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ 'వాస్తవాన్ని' గ్రహించలేని, అంగీకరించలేని స్థితిలో నేడు మన తెలుగు ప్రజలు ఉన్నారా అంటే, ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. తెలుగునాట 'టెక్నికల్ ఎడ్యుకేషన్' కి ప్రిఫరెన్స్ పెరిగి, రెసిడెన్షియల్ సిస్టమ్ లో 'కోళ్ల ఫారా'ల తరహా విద్యార్థి ఉత్పాదన పెరిగాక వింత జనరేషన్ లు పుట్టుకొచ్చాయి. వీరికి ఏ విషయం పైన అయినా ఎవడో కనిపెట్టిన ఫార్ములాని థియరీని అనుసరించి, సొల్యూషన్ చూపించి, 'హెన్స్ ప్రూవ్డ్' అని ఏదోలా చూపించి, పైకి దేక్కుంట, పాకటం తప్ప, దాని వెనక పూర్వాపరాలు కానీ, వివరాలు తెల్సుకోవాలన్న ...

హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి

ఏపీఎండబ్ల్యూఓ నాయకుల డిమాండ్... గూడూరు, సుదినం న్యూస్. గూడూరు : హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలని, గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ లు డిమాండ్ చేశారు. స్థానిక కటకరాజావీధిలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  భారతదేశంలో ప్రతి 15 సెకండ్లకు ఓ ఆడపిల్ల మానవ రూపంలో ఉన్న మృగాల దాడికి   గురవుతోందన్నారు.  ఒకరోజున  సగటున 92 సంఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన తాజా నివేదిక అన్నారు. అలాగే గడచిన 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మూడు లక్షల 59వేల 349 మంది పై అత్యాచార దాడుల కేసులు నమోదైనాయన్నారు. అందులో అత్యధికంగా యూపీలో 56 వేల పదకొండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.  ఇది చాలా దారుణమన్నారు.  9 నెలల పసికందులను కూడా పొట్టన పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.   మొన్న శంషాబాద్ లో జరిగిన ప్రియాంక రెడ్డి ఘటన,...

*తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు*

*తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు*   రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు..  తహశీల్దార్‌ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి...

మరికొద్ది గంటల్లో ఈ ఐఫోన్‌లు పనిచేయవు

మరికొద్ది గంటల్లో ఈ ఐఫోన్‌లు పనిచేయవు ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు ఐఫోన్‌ 5 వాడుతున్నారా అయితే మరి కొద్ది గంటల్లో మీ ఫోన్లు పనిచేయటం ఆగిపోనున్నాయి. అంతేకాదు ఇకమీదట మీరు ఏ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. మీ ఫోన్‌లో డేట్‌, టైం, జీపీఎస్‌ లోకేషన్‌ కూడా అప్‌డేట్ కావు. వీటితో పాటు ఐక్లౌడ్‌, మెయిల్స్‌, వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ కావని యాపిల్‌ పేర్కొంది. ఎందుంకంటారా... ఐఓఎస్‌ 10.3.4 ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోని యూజర్స్‌ ఫోన్లలో ఈ తరహా ఫీచర్స్‌ పనిచేయవని యాపిల్ తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలలోపు ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోలేవాలి. ఆ సమయం లోపల అప్‌డేట్‌ చేసుకోలేని వారు తమ ఫోన్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.  yg. yv  అంతేకాకుండా సెల్యూలార్‌ చిప్‌ ఉన్న ఐఫోన్‌ 4, ఐపాడ్‌ మినీ, ఐపాడ్‌ 2, మూడో తరం ఐపాడ్‌ మోడల్స్‌ వాడుతున్న వారు ఐఓఎస్‌ 9.3.6ను అప్‌డేట్‌ చేసుకోవాలి. లేకుంటే ఆ డివైజ్‌లలో జీపీఎస్‌ లోకేషన్‌ సర్వీసులు పనిచేయవని యాపిల్ తెలిపింది. చాలా మంది ఐఫోన్‌ యూజర్స్‌ కొత్త సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నప్పటికీ కొన్ని యాపిల్‌ సర్వీసుల్ని పొందాలన్నా, ఎయిర్‌ పాడ్‌ వంటి ప్రో వంటి ఉత్పత్తులకి తమ ఫోన...