కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*
కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి* నల్గొండ: అగ్రకుల అహంకారం తో ఉద్యోగులను వేధిస్తున్న ఓ అధికారి. నేను మొనర్కును నేను బాస్ ను నేను ఏది చిపితే డ్యూటీ లో భాగం కానివి కూడా చేయాలి లేకుంటే మీ సంగతి తెలుస్తానని వేధిస్తున్న సదరు అధికారి. అప్పుడే బాగుండి అంతలోనే అపరిచితుడుగా, మాన సిక రోగిగా మారుతు, నేను అటెండెన్స్ రిజిస్టర్ దాచిపెట్టిస్తా, సెలవులు ఇవ్వా, మెడికల్ బిల్లు లు చేపించా, జీతం బిల్లులు పై సంతకాలు పెట్టా అని బెదిరించి శాడిజంతో ఆనందపడుతున్నాడు ఆ అధికారి. ఓ మహిళ ఉద్యోగి రెండు రోజులు సెలవు పెడితే సెలవు చిట్టి నాకు ఇవ్వలేదని జీతం కట్ చేయాలని చూసిన ఆ అధికారి. సెలవు చిట్టి ఇద్దామంటే ఆ అధికారి అఫిస్కు వస్తే గదా ఇచ్చేది అని వాపోతున్న ఉద్యోగులు. ఇన్వార్డ్ లో ఇద్దామంటే ఇన్వార్డ్ క్లర్క్ ను తీసుకోవద్దని ఆదేశించిన అధికారి. ఆ ఆఫీస్ లో ఇన్వార్డ్ ను కూడా పనిచేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికారి. ట్రాన్స్ఫర్ అయిన ఓ ఉద్యోగి సర్వీస్ రిజ...
Comments
Post a Comment