ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మస్తు పబ్లిక్ హీయరింగ్లు - దండుకున్న ఆఫీసర్?
ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మస్తు పబ్లిక్ హీయరింగ్లు - దండుకున్న ఆఫీసర్?
హైదరాబాద్: ఇక ట్రాన్స్ఫర్ లు అవుతాయని తెలియగానే దీపం ఉండ గానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సూత్రాన్ని ఆదర్శముగా తీసుకొని ఓ అధికారి ఇల్లు చక్కబెట్టుకున్నట్లు తెలిసింది. దాదాపు మస్తు పరిశ్రమల పబ్లిక్ హియరింగ్ కు పునుకొని బాగానే దండుకున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయు. ఈయన పోకడ చూసి జర జాగ్రత్త బాబు ట్రాన్స్ఫర్ ముందు అని తోటి అధికారులు చెప్పిన కూడా రిస్క్ తీసుకున్నట్లు తెలిసింది. పాపం క్రింది స్థాయి ఉద్యోగులు మాకు కనీసం టీ కూడా ఇప్పించలేదని వాపోతున్నారు. ఈయన చేపట్టిన అన్ని హీయరింగ్ రాష్ట్ర స్థాయి అధికారులు ఒక కన్ను వేయాలని వారు కోరుతున్నారు.
Comments
Post a Comment