తెలంగాణ జర్నలిస్టు యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు గా భూపతి రాజు


 తెలంగాణ జర్నలిస్టు యూనియన్ నల్గొండ  జిల్లా అధ్యక్షుడు గా భూపతి రాజు

నల్గొండ: తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ ఆదేశాలానుసరం స్థానికంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా నల్గొండ జిల్లా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా భూపతి రాజు, ప్రధాన కార్యదర్శిగా మీసాల నరహరి,  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కట్టా బాబు,  సెక్రెటరీ జనరల్ గా కొండ సంపత్ కుమార్, ఉపాధ్యక్షులుగా టి రమేష్, బి.  లక్ష్మీ నారాయణ, దోసపాటి ముత్తయ్య, పి.నవీన్ కుమాఓర్, కార్యదర్శకులుగా సురకారపు యాదగిరి గౌడ్, నిమ్మ స్రవంతి, శోభన్ బాబు, ఎం.రాము కోశాధికారిగా గుబ్బ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా జగన్నాథం, వినయ్ రెడ్డి నాగార్జున చారి లింగయ్య మంచాల నరసింహ లను ఎన్నుకోవడం జరిగింది.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్