ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయురోరాగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమము
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయురోరాగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమము
నల్గొండ: నల్గొండ పట్టణం లోని వివేకానంద నగర్ కాలనీ లో గల శ్రీ సీతారామఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో రేపు సోమవారం ఉదయం సమయం 11-00 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయురోరాగ్యాలతో ఉండాలని బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమము రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మేరకు నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా,పట్టణ మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనగలరని ఆయన కోరారు.
Comments
Post a Comment