ఆర్యవైశ్య మహాసభ నల్గొండ జిల్లా కార్యదర్శి, కోశాధికారుల నియామకం
ఆర్యవైశ్య మహాసభ నల్గొండ జిల్లా కార్యదర్శి, కోశాధికారుల నియామకం
నల్గొండ: గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక వైశ్య భవన్ లో జాతీయ పతాక అవిష్కరణ చేసిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు అనంతరం జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శిగా నల్లగొండకు చెందిన యామ దయాకర్, కోశాధికారిగా చండూర్ కు చెందిన సముద్రాల వెంకన్న, అదనపు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ మండలానికి చెందిన లక్ష్మీశెట్టి శ్రీనివాస్ లను నియమిస్తూ నియామక పత్రాలు జ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు కోటగిరి దైవాధీనమ్, తేలుకుంట్ల జానయ్య, బండారు వెంకటేశ్వర్లు, గోవిందు బాలరాజు, తల్లం గిరీష్ కుమార్, వాసవీ క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, కార్యదర్శి వీరెల్లి సతీష్ కుమార్, నాయకులు నూనె కిషోర్, దారం కృష్ణ, బండారు సురేష్, నాగుబండి రామకృష్ణ, నేలంటి సాయి, గుమ్మడవెల్లి ధనయ్య .తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment