కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి* నల్గొండ: అగ్రకుల అహంకారం తో ఉద్యోగులను వేధిస్తున్న ఓ అధికారి. నేను మొనర్కును నేను బాస్ ను నేను ఏది చిపితే డ్యూటీ లో భాగం కానివి కూడా చేయాలి లేకుంటే మీ సంగతి తెలుస్తానని వేధిస్తున్న సదరు అధికారి. అప్పుడే బాగుండి అంతలోనే అపరిచితుడుగా, మాన సిక రోగిగా మారుతు, నేను అటెండెన్స్ రిజిస్టర్ దాచిపెట్టిస్తా, సెలవులు ఇవ్వా, మెడికల్ బిల్లు లు చేపించా, జీతం బిల్లులు పై సంతకాలు పెట్టా అని బెదిరించి శాడిజంతో ఆనందపడుతున్నాడు ఆ అధికారి. ఓ మహిళ ఉద్యోగి రెండు రోజులు సెలవు పెడితే సెలవు చిట్టి నాకు ఇవ్వలేదని జీతం కట్ చేయాలని చూసిన ఆ అధికారి. సెలవు చిట్టి ఇద్దామంటే ఆ అధికారి అఫిస్కు వస్తే గదా ఇచ్చేది అని వాపోతున్న ఉద్యోగులు. ఇన్వార్డ్ లో ఇద్దామంటే ఇన్వార్డ్ క్లర్క్ ను తీసుకోవద్దని ఆదేశించిన అధికారి. ఆ ఆఫీస్ లో ఇన్వార్డ్ ను కూడా పనిచేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికారి. ట్రాన్స్ఫర్ అయిన ఓ ఉద్యోగి సర్వీస్ రిజ...
స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో జరిగిన భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈసందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ జిల్లా ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను చైర్మెన్ గారు అందజేశారు. అదేవిధంగా ఉత్తమ పనితీరుతో ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లకు పురస్కారాలను అందజేశారు. వేడుకలలో భాగంగా పోలీసు శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన పెరేడ్ ఇన్స్పెక్షన్ను ను చైర్మెన్ వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలోఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు, నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జు...
ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్ హైదరాబాద్: భారత రాజ్యాంగం ఆర్టికల్ 32 ఏ ప్రకారం రాష్ట్రాలలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ లు 1987 యాక్టు ప్రకారంగా ఏర్పాటు అయ్యాయి. వీటి ద్వారా న్యాయవాదు లను నియమించి బీద వారికి సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయ సహాయం అందిస్తారు. ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఈ చట్టం క్రింద 5 ఏండ్ల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బీదలకు సహాయం అందించారని, ఎంత మంది న్యాయ వాదులను నియమించారని, ఎంత డబ్బు ఖర్చు చేశారో సమాచారం ఇప్పించమని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి మరియు ప్రజా సమాచార అధికారి కి ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఈ అథారిటీ ప్రజా సమాచార అధికారి సమాచారం జిల్లా ల నుండి తీసుకోమ్మని బదులు ఇచ్చారు. ఈ విషయం పై సాయికుమార్ మా ప్రతినిధి తో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 4 ప్రకారంగా ప్రజా సమాచార అధికారి ఇతర అధికారుల సహారం తీసు...
Comments
Post a Comment