ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ ముందస్తు అరెస్టు
ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ ముందస్తు అరెస్టు
నల్గొండ: పంజాబ్ పర్యటన సందర్భంగా వ్ ప్రధాన మంత్రి మోడీ కి సరైన భద్రత కల్పించనందుకు నిరసనగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద మౌన నిరసన చేయాలని పార్టీ నిర్ణయించింది. బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ ను మౌన నిరసన చేపట్టకుండా ఆపేందుకు ముందస్తు అరెస్ట్ చేసిన కట్టంగూరు పోలీసులు
Comments
Post a Comment