నల్లగొండ పట్టణ రోడ్లకు 88 కోట్ల రూపాయలు మంజూరు
నల్లగొండ పట్టణ రోడ్లకు 88 కోట్ల రూపాయలు మంజూరు.
వివేకానంద విగ్రహం నుండి పెద్ద బండ జంక్షన్ వయా బస్టాండ్ రోడ్ల అభివృద్ధి కి 46 కోట్లు.
పట్టణం లోని వివిధ జంక్షన్ ల అభివృద్ధికి 4 కోట్లు.
DEO ఆఫీస్ నుండి కలక్ట్రెట్ వరకు 18 కోట్లు.
కలెక్ట్రేట్ నుండీ కేశరాజుపల్లి వరకు డివైడరింగ్ సెంట్రల్ లైటింగ్ 5 కోట్లు.
సాగర్ Xరోడ్ నుండీ కతల్ గూడెం వరకు 6 lane రోడ్డు 15 కోట్లు
నేడు హైదరాబాద్ లో మంత్రులు KTR జగదీశ్ రెడ్డి,MLA కంచర్ల...ఉన్నతధికారులతో సమావేశం.
Comments
Post a Comment