నల్లగొండ కొత్త ఎస్పీగా రమా రాజేశ్వరి
నల్లగొండ కొత్త ఎస్పీగా రమా రాజేశ్వరి
నల్లగొండ కొత్త ఎస్పీగా భాద్యతలు చేపట్టనున్న రెమా రాజేశ్వరి. నల్గొండ ఎస్పీ ఏవి రంగనాధ్ బదిలీ పై వెళ్లారు. హైదరాబాద్ లోని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ విభాగానికి బదిలీ పై వెళ్లారు. నూతంగా ఎస్పీ గా రానున్న రమా రాజేశ్వరి ప్రస్తుతం వెయిటింగ్ ఉన్నారు. 2009 ఐపీఎస్ బాచ్ కు చెందిన ఆమె 2013 నుండి 2015 వరకు నల్గొండ అదనపు ఎస్పీ గా పనిచేశారు.
Comments
Post a Comment