తెలంగాణ లో రాజ్యాధికారం కోసం పోరు తప్పదు : కురుమ జాక్
తెలంగాణ లో రాజ్యాధికారం కోసం పోరు తప్పదు : కురుమ జాక్
హైదరాబాద్
తెలంగాణ లో ప్రధాన సంఖ్య బలం ఉన్న కురుమలకు రాజ్యాధికారం లో వాటా ఇవ్వాలని తెరాస పార్టీలో మెజారిటీ కురుమలు ఉన్న వారికి కెసిఆర్ న్యాయం చెయ్యలేదని కొద్ది జనాభా ఉన్న వారికి పదవులు ఇవ్వడం కురుమలకు మాత్రం పదవులకు దూరంగా ఉంచడం తెరాస పార్టీ అంతర్యమేమిటని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో కురుమలకు ఏ పార్టీ గుర్తంపు ఇస్తుందో ఆ పార్టీలకు పనిచేసే విధంగా కురుమలను చైన్యవంతులుగా చేసేందుకు కృషి చేయాలని పిలుపనిచ్చారు. తెరాస పార్టీలో అనేక మంది కురుమ నాయకులు పనిచేస్తున్నా ఒక్క mlc తప్ప కురుమలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు. 1 రాజ్యసభ 3 కార్పొరేషన్ లు ఇచ్చి కెసిఆర్ కురుమలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కళావతి కురుమ, కోషికే శ్రీనివాస్ కురుమ, మదారం కృష్ణ కురువ, హామాలి శ్రినన్న వెన్నెల కురుమ, ఊడిగే విజయ కురుమ, రవి కురువ, గొరిగే నరసింహ కురుమ, బింగి స్వామి కురుమ, జక్కుల వంశి కురుమ, కొంగల పాండు కురుమ, చిగుర్ల గట్టయ్య కురుమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment