3 రోజుల జిల్లా బీజేపీ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి- జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంక్షణాల శ్రీధర్ రెడ్డి


 3 రోజుల జిల్లా  బీజేపీ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి- జిల్లా బీజేపీ  అధ్యక్షుడు కంక్షణాల శ్రీధర్ రెడ్డి


నల్గొండ:  నల్గొండలో ఈ నెల 16, 17, 18 తేదిలలో జరిగే  నల్గొండ జిల్లా బీజేపీ  శిక్షణ తరగతులు విజయ వంతం చేయాలని  జిల్లా  బీజేపీ అధ్యక్షుడు కంక్షణాల  శ్రీధర్ రెడ్డి  పార్టీ శ్రేణులను కోరారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయములో  జరిగిన శిక్షణ తరగతుల  సన్నాహక  సమావేశం లో మాట్లాడుతూ శిక్షణ తరగతుల లో జిల్లా నుండి  ప్రతి  మండలం నుండి  10 నుండి 15 మంది పాల్గొంటారని,  మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు,  మండల మోర్చా అధ్యక్షులు, మండలం సీనియర్ నాయకులు   జిల్లా భాద్యులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇది జిల్లా బీజేపీ నాయకుల సంగమమని, నాయకులకు మంచి అవకాశమని తెలిపారు.  ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేయడానికి నియమిచబడ్డ వివిధ విభాగాల ఇంచార్జి లు  క్రమశిక్షణతో ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేకేర్ రెడ్డి,  సాగర్ ఇంచార్జి నివేధిత రెడ్డి,   శిక్షణ తరగతుల ఇంచార్జి పొరెడ్డి సురేందర్ రెడ్డి,  సహా ఇంచార్జి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి వివిధ విభాగాల ఇంచార్జి లు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్