బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు


 బిజెపి  మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో  ఘనంగా  అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు


నల్లగొండ  : భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా  నల్గొండ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు   ఈ కార్యక్రమంలో  మైనారిటీ రాష్ట్ర నాయకులు  పాషా మాట్లాడుతూఅబుల్ కలాం ఆజాద్ ఒక భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడని , ఇస్లామిక్ వేదాంతవేత్త , రచయిత మరియు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను భారత ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రి అయ్యాడని. అతను సాధారణంగా మౌలానా ఆజాద్ అని గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. మౌలానా అనే పదానికి గౌరవప్రదమైన అర్థం 'మా మాస్టర్' మరియు అతను ఆజాద్‌ను స్వీకరించాడు ( ఉచిత) అతని కలం పేరు. భారతదేశంలో ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌ను స్థాపించరని, భారతదేశం అంతటా అతని పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు అని అన్నారు .ఈ యొక్క కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్రెడ్డి , మైనారిటీ జిల్లా అధ్యక్షులు మాజిద్ .జిల్లా ఉపాధ్యక్షులు యాద గిరి చారి ,  మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి  సయ్యద్ అబ్బరర్  ,ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షులు భవాని ప్రసాద్ ప్రసాద్   చికిలమెట్ల అశోక్ , దుర్గా  పోకల దశరథ  ఇతర నాయకులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్