రేవు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

రేవు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

నల్గొండ: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైన బీజేపీ. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.  రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తారు.  ఉదయం  నల్గొండ అర్జాలబావి ఐకేపీ సెంటర్ ను  సందర్శించి మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నారు.  అనంతరం మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలుస్తారు. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేస్తారు. ఎల్లుండి (16.11.2021) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో   పర్యటిస్తారు.
   

 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్