*జవాన్లు పై తోటి జవాన్ కాల్పులు*
*జవాన్లు పై తోటి జవాన్ కాల్పులు*
◆ సుకుమా జిల్లా మారాయి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి బేస్ క్యాంప్ లో CRPF 50 బెటాలియన్ లోని ఒక CRPF జవాన్ తోటి జవాన్ల్ పై కాల్పులు జరిపారు.
◆ ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు .
◆ మృత దేహాలను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.
Comments
Post a Comment