*మరియమ్మ లాకప్ డెత్ కేస్ సీబీఐ కి.*

 *మరియమ్మ లాకప్ డెత్ కేస్ సీబీఐ కి.* అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ


పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ


మరియమ్మ మృతిపై హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించిన మెజిస్ట్రేట్


*మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని అభిప్రాయపడిన హైకోర్టు*


ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు


కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఏజీకి ఆదేశం


ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపిన ఏజీ ప్రసాద్


బాధ్యులైన క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించిన హైకోర్టు


మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు తెలిపిన ఏజీ ప్రసాద్


పరిహారం ప్రాణానికి తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్య


ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందన్న అడ్వకేట్ జనరల్


రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయన్న హైకోర్టు


గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని వ్యాఖ్యానించిన హైకోర్టు


సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమన్న హైకోర్టు


సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసిన హైకోర్టు


విచారణ ఈనెల 22కి వాయిదా

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్