*ఊరికి ఉత్తరాన సినిమాలో సన్నివేశాలు తొలగించాలి..*
♦️ *ఊరికి ఉత్తరాన సినిమాలో సన్నివేశాలు తొలగించాలి..*
👉"ఊరికి ఉత్తరాన" సినిమాలో తెలంగాణ ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
👉రాష్ట్ర చిహ్నమైన కాకతీయ తోరణానికి వ్యక్తిని తలకిందులుగా ఉరితీసే సన్నివేశం పై అభ్యంతరం.
👉తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే సన్నివేశాలు వెంటనే తొలగించాలి.
👉లేనిపక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటాం.
👉 గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ వాల్మీకి సంఘం.
Comments
Post a Comment