ముఖ్యమంత్రి కేసీఆర్@ప్రగతి భవన్.
ముఖ్యమంత్రి కేసీఆర్@ప్రగతి భవన్.
ప్రెస్ మీట్ పాయింట్స్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియజేయాలి.
తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? లేదా ?
సమాధానం చెప్పే వరకు బీజేపీ నేతలని వదిలిపెట్ట౦.
దేశాన్ని కాపాడమని చెబితే...నన్ను దేశ ద్రోహిగా ముద్ర వేస్తారా ?
తెలంగాణలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి.
నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గనే రీతిలో బండి సంజయ్ వ్యాఖ్యలు...
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రెండు వేల పెంక్షన్ ఇస్తున్నారా...
కర్ణాటక,మధ్యప్రదేశ్ లలో దొడ్డి దారిన బీజేపీ అధికారంలోకి వచ్చింది....
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది....
తెలంగాణలో 107 స్థానాల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ రాలేదు....
బీజేపీ చెప్పింది వింటే దేశ భక్తులు.....ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే దేశ ద్రోహులు....
బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో.....పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు...
దళిత ముఖ్యమంత్రి విషయంలో మాట తప్పిన మాట వాస్తవం,దానికి అనేక కారణాలున్నాయి....అయినా 2018 ఎన్నికల్లో గెలిచి తీరాం.
మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి గెలుపొందడం బీజేపీకి అలవాటు...
లక్షా 35 వేల ఉద్యోగాలిచ్చినం ఇప్పటిదాకా...ఇంకా 75 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.
ఉన్న ఉద్యోగాలు ఊడ గొట్టిన చరిత్ర బీజేపీది....
ప్రాణం ఉన్నంత వరకూ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడతం...
దేశ ఖజానా కేంద్రం సొత్తు కాదు...
ఎవరితోనైనా.... ఎందాకైనా పోరాడతాం....
మసిబూసి మారేడు కాయ చేయడం బీజేపీకి అలవాటు....
పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రే తెలంగాణ ప్రభుత్వ పని తీరును కొనియాడాడు...
ప్రత్యేక తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన చరిత్ర మాది...
తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచానికే పాఠం నేర్పింది....
కరోనా కష్టకాలంలో ప్రజలను కేంద్రం గాలికొదిలేసింది.ఆ సమయంలో భాదితులను తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది.
ప్రజల మీద ప్రేమ ఉంటే పెట్రోల్, డీజిల్ పై సెస్ విత్ డ్రా చేసుకుంటారా లేదా ?
Comments
Post a Comment