నా పుట్టినరోజు సందర్బంగా పేదలకు అనాథలకు మీకు తోచిన విధంగా సహాయం చేయండి - తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
నా పుట్టినరోజు సందర్బంగా పేదలకు అనాథలకు మీకు తోచిన విధంగా సహాయం చేయండి - తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
హైద్రాబాద్ : నా పుట్టినరోజు సందర్బంగా పేదలకు అనాథలకు మీకు తోచిన విధంగా సహాయం చేయండి. నాకు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పిన దానికంటే ఇది నాకు ఎక్కువ సంతృప్తి వస్తుందని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు
Comments
Post a Comment