వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్...*
*వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్...*
ఖమ్మం నగరం కమాన్ బజార్ లో ఘటన...
రావిచెట్టు వద్ద గల వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్...
బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో బైక్ అదుపు తప్పినట్లు సమాచారం...
ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్న దుకాణదారులు, కొనుగోలుదారులు...
Comments
Post a Comment