నల్గొండ లో పెళ్లిల పేరుతో మోసానికి పాలడుతున్న చీటర్ అరెస్ట్...
నల్గొండ : బ్రేకింగ్.....
పెళ్లిల పేరుతో మోసానికి పాలడుతున్న చీటర్ అరెస్ట్...
నల్గొండ పట్టణం లోని ఓ చర్చిలో డ్రమ్స్ వాయిస్తూ.... మహిళలను లోబరుచుకున్న నిందితుడు విలియమ్స్....
తనూజ అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా సహజీవనం చేసిన విలియమ్స్....
వారం రోజుల క్రితం మరో యువతిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న చీటర్...
బాధితురాలు తనూజ పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు...
విచారణ సమయంలో గుండెపోటు డ్రామా ఆడిన విలియమ్స్.ఆస్పత్రికి తరలించిన పోలీసులు...
నార్మల్ రిపోర్ట్స్ రావడంతో ఆస్పత్రి నుంచి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వన్ టౌన్ పోలీసులు....
నిందితుడిపై ఐపీసీ 376,377,382,342,420 సెక్షన్ ల కింద కేసు నమోదు.
Comments
Post a Comment