ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: సంస్కృతి, సంప్రదయాలకు దీపావళి పండుగ నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చెడుపై సాధించిన మంచికి ఈ పండుగ ఒక చిహ్నం అని ఆయన చెప్పారు.ప్రజల జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని తీసుకరావాలని ఆయన ఆకాంక్షించారు. అటువంటి పర్వదినోత్సవాన్ని జరుపుకోబోతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Post a Comment