*అమ్మాయిలను మోసం చేసి డబ్బులు లాగుతున్న చీటర్ అరెస్ట్*
*అమ్మాయిలను మోసం చేసి డబ్బులు లాగుతున్న చీటర్ అరెస్ట్*..
బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మ..
సోషల్ మీడియాలో తానొక nri బుకాయింపు..
తన వివాహం కాలేదని చెప్పి సోషల్ మీడియాలో విగ్గు తో ఉన్న ఫోటోలు పెడుతున్న కార్తీక్ వర్మ.
విగ్గు తో చీటింగ్ చేస్తున్న కార్తీక్ వర్మ.
ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిల ని మోసం చేసిన కార్తీక్ వర్మ ..
అమ్మాయిలతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు సహజీవనం చేస్తున్న కార్తీక్ వర్మ..
వ్యక్తిగత సమయంలో తీసిన వ్యక్తిగత ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ పాల్పడుతున్న కార్తీక్ వర్మ ..
ఆంధ్ర తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిల ని మోసం చేసిన కార్తీక్ వర్మ..
కూకట్పల్లిలోని అమ్మాయిని మోసం చేసి డబ్బులు లాగేసుకున్న కార్తీక్ వర్మ ..
కార్తీక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్
కార్తీక్ వర్మ పై పీడీ యాక్ట్ చేసిన పోలీసులు.
Comments
Post a Comment