జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు
జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు
నల్గొండ: జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబురాలను డిఐజి ఏ.వి. రంగనాధ్, ఆయన సతీమణి లావణ్య రంగనాధ్, కుమారుడు, కుమార్తెలతో పాటు కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. దీపావళి టపాసులు కాల్చుతూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అందరి జీవితాలలో దీపావళి వెలుగులు ప్రసరించాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Post a Comment