కలర్ ఫుల్ గా మారిన నల్గొండ రైల్వే స్టేషన్ పరిసరాలు...
అద్భుత కళా రూపాలతో,
రంగు రంగుల పెయింటింగ్ ల తో
పచ్చదనం ,పరిశుభ్రత తో
కలర్ ఫుల్ గా మారిన
నల్గొండ రైల్వే స్టేషన్ పరిసరాలు...
పూర్వకాలపు
సంస్ర్కుతి, సంప్రదాయాలు,
వ్యవహారాలను తెలిపే
చిత్రాల ముందు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్న ప్రయాణికులు..
Comments
Post a Comment