జూబ్లీహిల్స్ హెచ్ అండ్ ఎమ్ స్టోర్ లో దారుణం.. కేకలు పెట్టిన యువతి.
జూబ్లీహిల్స్ హెచ్ అండ్ ఎమ్ స్టోర్ లో దారుణం..
కేకలు పెట్టిన యువతి.
హైదరాబాద్:
డ్రెస్ కొనేందుకు వచ్చిన యువతి ట్రయిల్ రూమ్ బట్టలు మార్చుకుంటుండగా పక్కనున్న ట్రయిల్ రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ ద్వారా చీత్రీకరించిన ఇద్దరు యువకులు.
గమనించి కేకలు పెట్టిన యువతి.
పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు. వీడియో డిలీట్ చేయించిన యువతి
వీడియో తీసిన ఇద్దరు యువకులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టార్ మేనేజర్
మీద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.
Comments
Post a Comment