నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా ని సత్కరించిన వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ


 నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా ని సత్కరించిన  వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ


హైదరాబాద్: వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ   నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేశ్ గుప్తా ను  కలసి ఆయన ఆశిస్సులు అందుకున్నారు.  కలసిన వారిలో వీబీజీ ఫౌండేషన్ ఛైర్మన్  మడిపడగ రాము ,  వైస్ ఛైర్మన్ తాటిపెల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు  ఇమ్మడి రమేశ్ , ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ , ఫౌండర్స్  మడిపడిగ రాజు, శ్రీహరి లు ఉన్నారు.  తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే కు వివరించారు. కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ ద్వారా జరిగిన సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా  ప్రత్యేకంగా ప్రశంసించారు.  ఫౌండేషన్ చేపట్టే దాతృత్వ కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గణేశ్ గుప్తా వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కోర్ కమిటీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించారు.. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్