డప్పు మోత, నిరుద్యోగుల మిలియన్ మార్చ్ లో భారీఎత్తున పాల్గొనండి - జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి
డప్పు మోత, నిరుద్యోగుల మిలియన్ మార్చ్ లో భారీఎత్తున పాల్గొనండి - జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి
నల్గొండ : జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశము లో ఆయన మాట్లాడుతూ దళిత బందు తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ రేవు మంగళవారం జరిగే డప్పు మోత మరియు ఉద్యోగ నోటిఫికేషన్లువెంటనే
ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న జరిగే నిరుద్యోగుల మిలియన్ మార్చ్ కు భారీఎత్తున జిల్లా నుండి పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో గోలి మధుసూదన్ రెడ్డి, కంకణాల నివేదిత
నిమ్మల రాజశేకేర్ రెడ్డి, చనమోని రాములు, వీరెల్లి చంద్రశేఖర్ కళ్యాణ్ నాయక్
బాబా గోల్ ప్రభాకర్ బెజవాడ శేఖర్ కొండేటి సరిత మరియు అన్నీ మోర్చాల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు
Comments
Post a Comment