బూరుగడ్డ లో నాగుల చవితి
బూరుగడ్డ లో నాగుల చవితి
బూరుగడ్డ లోని శ్రీ సంతాన నాగేంద్ర సహిత పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోసి స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనువంశిక చైర్మన్ మంత్రిప్రగడ వెంకటేశ్వర్ రావు మరియు పూజారి బలరామ శర్మ తదితరులు భక్తులు పాల్గొన్నారు
Comments
Post a Comment