వ్యవసాయ చట్టాలు రద్దు.. మోదీ
వ్యవసాయ చట్టాలు రద్దు.. మోదీ
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాలు రద్దు పై తీర్మానం చేస్తామన్నారు.
Comments
Post a Comment