ఆ అయిదు ఎకరాల్లో మాకు ఒక ఎకరం అలాట్ చేయండని కేటీఆర్ ను కొరనున్న తెలంగాణ ఆర్యవైశ్య ఇండస్ట్రిలియస్ట్ ఫోరమ్



 ఆ అయిదు ఎకరాల్లో మాకు ఒక ఎకరం అలాట్ చేయండని కేటీఆర్ ను  కొరనున్న తెలంగాణ ఆర్యవైశ్య  ఇండస్ట్రిలియస్ట్   ఫోరమ్


హైదరాబాద్:  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు ఉప్పల్ భాగాయత్ లో  5 ఎకరాలు కేటాయించారని, అందులో మా ఫోరమ్ కు ఒక ఎకరం కేటాయించాలని మంత్రి  కేటీఆర్ ను ఫోరమ్ నిర్వాహకులు కోరుతు వినతి పత్రం అందచేస్తున్నారని తెలిసింది.  వినతి  పత్రం లో మా ఫోరం 2019 లో  ప్రారంభించామని,  2010లో    రిజిస్టర్డ్  చేసామని,  దాదాపు వివిధ   ప్రొడక్టులు   మ్యాన్యుఫ్యాక్చరింగ్   చేస్తున్న   వెయ్యి సంస్థల  వారు  మా ఫోరంలో  సభ్యులుగా  ఉన్నారని   పేర్కొనటున్నట్లు తెలిసింది.  మా ఫోరం తరఫున  సెమినార్లు,  స్పీకర్ మీటింగ్స్,   ట్రైనింగ్   సెషన్స్  నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా  మహిళా లకు  పారిశ్రామికంగా  ప్రోత్సహించేందుకు స్కిల్స్ను  పెంపొందించేందుకు  ఎక్స్ పర్ట్ తో   ట్రెయినింగ్  మా స్వంత నిధుల ద్వారా  నిర్వహిస్తున్నామని, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు  ఉప్పల్ భగాయత్లో  కేటాయించిన  అయిదు ఎకరాల్లో  మా ఫోరంకు  ఒక ఎకరం  కేటాయించాలని    కోరుతున్నారని సమాచారం.


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్