వైన్ షాప్ కేటాయింపు లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం-ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయికుమార్
వైన్ షాప్ కేటాయింపు లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం-ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయికుమార్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైన్ షాప్ కేటాయింపు కొరకు జీవో ఎంఎస్ 98 ని విడుదల చేసిందని అందులో కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరెకటిక అభివృద్ధి సంఘం సలహాదారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మహారుషి కరకొట్ నాగేకర్ సాయికుమార్ తెలిపారు.
సారా వృత్తి, మటన్ వృత్తి మా ఆరెకటిక లకు జన్మహక్కు అని తెలిపారు. మా ఆరె కటికల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. బి సి డి నుండి బీసీ ఏ గా ఆరె కటికల మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment