కేంద్రంపై రైతన్నల ధర్నా" కార్యక్రమం లో విషాదం.
సూర్యాపేట జిల్లా
కోదాడ లో రంగా థియేటర్ వద్ద జరిగే "కేంద్రంపై రైతన్నల ధర్నా" కార్యక్రమం లో విషాదం.
ఫ్లెక్సీలు కడుతుండగా బంజర కాలనీకి చెందిన కందుకూరి సునీల్ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి,
కుడుముల వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఖమ్మం ఆస్పత్రికి తరలింపు.

Comments
Post a Comment