*రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారి పై కారు బీభత్సం*


 *రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారి పై కారు బీభత్సం* 


డివైడర్ ను ఢీ కొట్టిన కారు. కారు లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు. క్షత గాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలింపు. 


అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సన్ సిటీ నుండి మెహదీపట్నం వెళ్తుండగా ప్రమాదం. 


పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టిన కారు. తప్పిన పెను ప్రమాదం. పాక్షికంగా ధ్వంసమైన కారు. 


స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు.


కారు లో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ గా గుర్తింపు.


తమ స్నేహితుడు జైద్  ఖాన్ ను సన్ సిటీ వద్ద వదలి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్