ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు చివరి తేదీ నవంబర్ 15 - దూర విద్యా కేంద్రం కోఆర్డినేటర్ అయితరాజు సైదయ్య
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు చివరి తేదీ నవంబర్ 15
ఓపెన్ స్కూల్ ప్రవేశానికి నవంబర్ 15 చివరి రోజని దూర విద్యా కేంద్రం కోఆర్డినేటర్ అయితరాజు సైదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్ లో ఒకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకోవచ్చు వివరాలకు 9398424844 సంప్రదించవచ్చు
Comments
Post a Comment