10 వేల మందితో VBG ఆధ్వర్యంలో వన భోజనాలు


 10 వేల మందితో VBG ఆధ్వర్యంలో  వన భోజనాలు


హైదరాబాద్: VBG-ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన భోజనాల  కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని  VBG ఫౌండర్ యం. రాజు  తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆలేరు లోని భువన సూర్య రిసార్ట్స్లో దాదాపు పదివేల మందితో VBG  ఫౌండేషన్  ఆధ్వర్యంలో  వన భోజనాల కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి జంటనగరాల్లోని నలుమూలల నుండి ఉచిత బస్సు సౌకర్యము అందజేయడం జరుగుతుందని,  మరియు వివిధ జిల్లాల నుండి కూడా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇది మా వ్యక్తిగత ఆహ్వానంగా మన్నించి మీరు తప్పకుండా సకుటుంబ సపరివార సమేతంగా రాగలరని మనవి చేశారు. 


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్