చిన్న,మధ్యతరహా దినపత్రికలు, మ్యాగజైన్స్ కు DAVP ప్రకటనలు ఇప్పించేలా బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ హామీ - రాష్ట్ర చిన్న పత్రిక ల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు


 చిన్న,మధ్యతరహా దినపత్రికలు, మ్యాగజైన్స్  కు రెగ్యులర్ DAVP ద్వారా ప్రకటనలు  ఇప్పించేలా బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్  హామీ - రాష్ట్ర  చిన్న పత్రిక ల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు

హుజురాబాద్ : హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగా రాష్ట్ర బీజేపీ ఇంచార్జి  తరుణ్ చుగ్  లను కలిసి రాష్ట్రంలో ప్రాంతీయ దినపత్రికలు, మ్యాగజైన్స్ సంపాదకులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి, సమస్యల పరిష్కారానికి సహకరించాలని, తాము చేసే పోరాటానికి అండగా ఉండాలని కోరడం జరిగిందని చిన్న  పత్రిక ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు తెలిపారు.  బండి సంజయ్ ,తరుణ్ చుగ్ లు సానుకూలంగా స్పందించారని, ఎల్లప్పుడూ ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిన్న పత్రికల సంపాదకులు, జర్నలిస్టులంటే తమకెంతో గౌరవమని హుజురాబాద్ ఎన్నికల్లో స్వంత  ఖర్చుతో ఈటల రాజేందర్ గమద్దతు ఇస్తున్న  చిన్న పత్రికల సంఘానికి  కృతజ్ఞతలని అభినందించారని ఆయన గెలిపారు6. 

             త్వరలో వీలు చూసుకొని చిన్న,మధ్యతరహా దినపత్రికలు, మ్యాగజైన్స్ ఎడిటర్లను ఢిల్లీకి ఆహ్వానించి తానే స్వయంగా  సమాచార శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేసి రెగ్యులర్ DAVP ద్వారా ప్రకటనలు  ఇప్పించేలా చూస్తానని తరుణ్ చుగ్ హామీ ఇచ్చారని యూసుఫ్ బాబు తెలిపారు


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్