వాసవి భవన్ లో ఘనంగా గాంధీ జయంతి

 

వాసవి భవన్ లో ఘనంగా గాంధీ జయంతి

నల్గొండ: పట్టణ ఆర్యవైశ్య సంఘం  వాసవి భవన్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.  మహాత్మాగాంధీ, కస్తూరిభా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భూపతి రాజు, అధ్యక్షుడు యమా మురళి, కోటగిరి దైవదీనం, కోటగిరి  చంద్రశేఖర్, ఓంప్రసాద్, కోటగిరి రామకృష్ణ,  కాసం శేకేర్, గిరి, నల్గొండ శ్రీనివాస్, దారం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్