ముషంపల్లి బాధితురాలికి పది లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం
ముషంపల్లి బాధితురాలికి పది లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం
నల్గొండ మండలంలోని ముషంపల్లి భాదితురాలి ఇంటికి స్వయంగా వెళ్లి ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, కెవిపిఎస్ నాయకులు పాలడుగు నాగార్జున, వైశ్య నాయకులు, భూపతి రాజు, యామ మురళి, యామ దయాకర్, పారేపల్లి శ్రీనివాస్, కోటగిరి చంద్రశేఖర్, ఎల్వి కుమార్, వనామా మనోహర్, కోటగిరి రామకృష్ణ, నల్గొండ శ్రీనివాస్, నల్గొండ అశోక్, వనామా రమేష్, లకుమారపు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
Comments
Post a Comment