బుస్సా శ్రీనివాస్ కు డాక్టరేట్
బుస్సా శ్రీనివాస్ కు డాక్టరేట్
ఇంటర్నేషనల్ అంటి కరప్షన్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ కరీంనగర్ కు చెందిన సమాజ సేవకుడు బుస్సా శ్రీనివాస్ కు చెన్నై లో డాక్టరేట్ పట్టా ప్రధానం చేశారు. బుస్సా శ్రీనివాస్ చేసిన సామాజిక సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అంద చేశారు.. సామాజిక సేవలు చేయడానికి సహకరిస్తు ప్రోత్సహిస్తున్న బంధు మిత్రులకు, డాక్టరేట్ ప్రధానం చేసిన ఇంటర్నేషనల్ అంటి కరప్షన్ & హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, చేర్మెన్ అవార్డు కమిటీ సభ్యులకు బుస్సా ధన్యవాదములు తెలుపుతు, ముందు ముందు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలను యింకా చేయాలనే నా సంకల్పానికి అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు
Comments
Post a Comment