భక్తి రఘుస్వామి తో ప్రముఖ న్యాయవాది కె.ఎన్. సాయికుమార్
భక్తి రఘుస్వామి తో ప్రముఖ న్యాయవాది కె.ఎన్. సాయికుమార్
హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది కె.ఎన్. సాయికుమార్ భక్తి రఘవస్వామిని కలిసి వైష్ణవ మతము, నిరాకార మతము పై చర్చించారు. భారత వంశం లో సంస్కారాలు, సంప్రదాయాలు మరియు వర్ణ వ్యవస్థ పై చర్చించారు. బ్రాహ్మణ, క్షత్రియా, వవైశ్య, శూద్ర వర్ణాల ను మరల పునర్ స్థాపన చేయడానికి చర్చించారు. మన ధర్మ ఆచారాలను ప్రజలకు గుర్తుచేస్తూ ఆచరించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ ఆధునిక యుగములో మర్చిపోతున్న మన ఆచారాలను గుర్తు చేయటానికి ట్రస్టు స్థాపించి ఆచరించే విధంగా గుర్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Post a Comment