గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్
గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్
నల్గొండ: ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా నల్లగొండ గవర్నమెంట్ హాస్పిటల్ లో నల్గొండ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం రామగిరి సెంటర్లో గల మహాత్మాగాంధీ విగ్రహనికి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోలి మధుసూదన్ రెడ్డి , నిమ్మల రాజశేఖర్ రెడ్డి, యాదగిరాచారి, విద్యాసాగర్ రెడ్డి, భూపతి రాజు, ముడుసు బిక్షపతి, పాలకూరి రావి, కాషమ్మ, నీరజ, శ్యామ్,దశరధ తదితరులు పాల్గొని ఆ మహానుభావుడికి పూలు వేసి నివాళులర్పించారు
Comments
Post a Comment