పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్
పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్
నల్గొండ : నల్గొండ నుండి ముషంపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మించాలంటూ ముషంపల్లి నుండి నల్గొండ జిల్లా కేంద్రం వరకు ఈ నెల 21 న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్.
Comments
Post a Comment