జాతీయ బిసి కమీషన్ మెబర్ తల్లోజు ఆచారి కి ఆత్మీయ సమ్మేళనం
జాతీయ బిసి కమీషన్ మెబర్ తల్లోజు ఆచారి కి ఆత్మీయ సమ్మేళనం
నల్గొండ: శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటలకు స్థానిక పోలీస్ ఆడిటోరియం లో జాతీయ బిసి కమీషన్ సభ్యులు తల్లోజు ఆచారి కి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సమ్మేళనము నకు అందరూ ఆహ్వానితులే నని తెలుపారు.
Comments
Post a Comment