తెలుగు అకాడమీ కేసులో మరో సూత్రధారి అరెస్టు
తెలుగు అకాడమీ కేసులో మరో సూత్రధారి అరెస్టు
ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేసిన సీసీఎస్
గుంటూరులో సాంబశివరావును అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
బ్యాంకు మేనేజర్లకు సాయికుమార్‌ను పరిచయం చేసిన సాంబశివరావు
మేనేజర్లను పరిచయం చేసినందుకు కమీషన్ వసూలు
మస్తాన్‌వలీ, సాధనను పరిచయం చేసినందుకు రూ.60 లక్షలు వసూలు
వైజాగ్‌లో మీటింగ్‌లు పెట్టుకున్న సాయికుమార్, బ్యాంక్ మేనేజర్లు
సాంబశివరావును హైదరాబాద్‌కు తీసుకొస్తున్న పోలీసులు
Comments
Post a Comment