నిరుద్యోగ నిరాహారదీక్షలో ప్రాంతీయ ప్రతికల సంఘం నేత యూసుఫ్ బాబు
నిరుద్యోగ నిరాహారదీక్షలో ప్రాంతీయ ప్రతికల సంఘం నేత యూసుఫ్ బాబు
వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నేత వైఎస్ షర్మిల నల్గొండలో నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరాహారదీక్షలో పాల్గొన్న తెలంగాణ ప్రాంతీయ ప్రతికల సంఘం నేత యూసుఫ్ బాబు. చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ సభలో ఆయన చెప్పడమే కాకుండా... తమ సమస్యలు పరిష్కరాం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎదుర్కొంటున్న సమస్యలు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నేత వైఎస్ షర్మిల కు
వివరించారు.
Comments
Post a Comment