గోడకూలి ఐదుగురు మరణించిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ప్రెస్ రిలీజ్
ఐజ మండలం కొత్తపల్లి ఘటన దురదృష్టకరం
గోడకూలి ఐదుగురు మరణించిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
శిథిలావస్థలో ఉన్న ఇండ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
గ్రామాలలో బలహీనంగా, ప్రమాదకరంగా ఉన్న గృహాలు, పరిసరాలను గుర్తించి అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
భారీ వర్షాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి
మృతులు మోషె, శాంతమ్మ, చరణ్, తేజ, రాముల ఆత్మకు శాంతి చేకూరాలి
మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటాం
వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యం ప్రసాదించాలి
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో గోడ కూలిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Comments
Post a Comment