ప్రధాని నరేంద్రమోడీ గారి జీవితములోని ముఖ్యఘట్టాలతో, సాధించిన ఘనతల పై ఫొటో ఎగ్జిబిషన్
ప్రధాని నరేంద్రమోడీ గారి జీవితములోని ముఖ్యఘట్టాలతో, సాధించిన ఘనతల పై ఫొటో ఎగ్జిబిషన్
ప్రధాని నరేంద్రమోడీ గారి జీవితములోని ముఖ్యఘట్టాలతో, సాధించిన ఘనతల పై ఫొటో ఎగ్జిబిషన్ నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి గారు క్లాక్ టవర్ సెంటర్ వద్ద ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రధాని నరేంద్రమోడీ బాల్యం నుండి ప్రధాని పదవి వరకు ముఖ్యఘట్టాలతో, సాధించిన ఘనతల ఫోటోలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి
జిల్లా ఉపాధ్యక్షుడు యదగిరా చారి, కోశాధికారి విద్యాసాగర్ రెడ్డి, అధికార ప్రతినిధి భూపతి రాజు, చనమోని రాములు, ఎడ్ల రమేష్, యువమోర్ఛా జిల్లా అధ్యక్షులు ఐతరాజు సిద్దు, బిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు భవాని, ముడుసు భిక్షపతి, పాలకూరి రవి, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎండి. మజీద్, జిల్లా మహిళ మోర్చ్ అధ్యక్షురాలు సరిత, నీరజ ప్రసన్న, విజయలక్ష్మి, ఆశా లత తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment