నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నవంబర్ 28న , ఎన్నికల నోటిఫికేషన్ 3వ తేదీన




నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల  నవంబర్  28న , ఎన్నికల నోటిఫికేషన్ 3వ తేదీన  


మిర్యాలగూడ   : నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ  కార్యవర్గ సమావేశం  మిర్యాలగూడ పట్టణంలో  రైస్మిల్లర్స్ అసోసియేషన్  భవనంలో  మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘం  ఆతిథ్యంతో  నిర్వహించబడింది.  ఈ సమావేశంలో  నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు  నవంబర్  28 తేదీన  నిర్వహించాలని  కార్యవర్గ సమావేశం  ఏకగ్రీవంగా  తీర్మానించింది .  నవంబర్  3 వ తేదీన  ఎన్నికల నోటిఫికేషన్  విడుదల చేయాలని  నిర్ణయించారు. ఈలోగా జిల్లాలోని అన్ని మండల, పట్టణ  మహా సభల  ఎన్నికలు   నిర్వహించాలని  తీర్మానించినట్టు  జిల్లా అధ్యక్షులు  తెడ్ల జవహర్ బాబు తెలిపారు.  ఈ సమావేశానికి  ముఖ్య అతిథిగా  మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్   తిరునగరు భార్గవ్ హాజరయ్యారు . రాష్ట్ర ఉపాధ్యక్షులు  ఊరె లక్ష్మణ్  మిర్యాలగూడ  రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  గౌరు శ్రీనివాస్,  వెంపటి శంకరయ్య,   జిల్లా ప్రధాన కార్యదర్శి వనమా మనోహర్,  కోశాధికారి కృష్ణ ,  రేపాల రమేష్,   కోటగిరి దైవాదీనం  బుక్కా ఈశ్వర్, భూపతి రాజు,   మహిళా నాయకురాలు  భవానీ, నాయకులు  యామ మురళి,  కోటగిరి చంద్రశేఖర్,  గుబ్బా శ్రీనివాస్,  నాంపల్లి నర్సింహా,  తోట సంపత్,  వనమా రమేష్  మరియు అన్ని మండలల   వైశ్య నాయకులు  పాల్గొన్నారు  

 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్