ఈ నెల 12 నుండి శ్రీ సాయి వెంకటేశ్వర చిట్ఫండ్ బాధితులకు కు నగదు పంపిణీ.


ఈ నెల 12 నుండి శ్రీ సాయి వెంకటేశ్వర చిట్ఫండ్ బాధితులకు కు నగదు పంపిణీ.           

  2016 సంవత్సరంలో దివాలా తీసిన శ్రీ సాయి వెంకటేశ్వర చిట్ఫండ్ బాధితులకు చిట్ ఫండ్ ఆస్తులు అమ్మి ఇప్పటికే మొదటి విడత చెల్లించామని రెండో విడత ఈ నెల 12 నుండి చెల్లించనున్నట్లు చిట్ఫండ్ నామిని విష్ణు వర్ధన్ రాజు తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండో విడత మంగళవారం 12వ తేదీ నుండి ఇ రామన్నపేట హైదరాబాద్ 13వ తేదీన సూర్యాపేట మిర్యాలగూడ 18న బోనగిరి టి20 నల్గొండ అ బ్రాంచ్లో చెందినవారికి నగదు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు బాధితులు ఆధార్ కార్డు పాస్ బుక్ తీసుకుని నల్లగొండ పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న నామిని కార్యాలయంలో చెక్కులు తీసుకోవాలని ఆయన కోరారు రెండవ విడత 678 మంది బాధితులకు రెండు కోట్ల 40 లక్షల రూపాయలు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్